Full transcript
0:00ఒక వ్యక్తి ఏదైనా ఒక సూపర్ పవర్ మీకు
0:02చూపిస్తామంటారు కానీ అలాంటి పవర్ ఆయనకు
0:04లేదని మీరు అనుకుంటారు. కానీ అది నిజమని
0:07మీరు నమ్మేలా ఆయన తన శక్తిని చూపిస్తారు.
0:09అప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉంటుంది ఓవ్ అని
0:11ఆశ్చర్యపోతారు. వచ్చే ఏడాది మీలానే చాలా
0:14మంది ఆశ్చర్యపోవచ్చు ఎందుకంటే
0:16భవిష్యత్తులో నిజంగానే అలాంటి వ్యక్తులు
0:18మీకు ఎదురుపడొచ్చు. బాబా వంగా ఎలా
0:20చెప్పారంటూ ఓ వాదన ప్రచారంలో ఉంది.
0:23ఇప్పుడు నడుస్తోంది 2026 సంవత్సరం కదా
0:25నెక్స్ట్ ఇయర్ అంటే 2027 లో కొంతమంది
0:28మనుషుల్లో మానవాతీత శక్తులు వెలుగు
0:30చూస్తాయని బాబావంగా చెప్పారంటున్నారు ఆ
0:33మంచరులు ఒక డిసీజ్ లేదా జన్యు పరమైన
0:36ప్రయోగంతో ఇలాంటి శక్తులు మనుషులకు
0:38వస్తాయంట. అసలు మానవాతీత శక్తులు అంటే
0:40ఏంటి మనుషులు చేయలేని పనులు ఎవరైనా
0:43చేయగలిగితే వాళ్లకు మానవాతీత శక్తులు
0:45ఉన్నాయి అంటారు. అలాంటి వారిని సూపర్
0:48హ్యూమన్స్ అని పిలవడం మామూలే మరి బాబావంగా
0:50చెప్పినట్లు నిజంగానే అలాంటి వాళ్ళు
0:52పుడతారా లేదా ఉన్నవారికే కొన్ని అతీత
0:55శక్తులు వస్తాయా అసలు సాధ్యమేనా బాబా వంగా
0:58ఇలా చెప్పారు అనడానికి ఆధారాలు ఉన్నాయా
1:00మరి ఆమె అనుచరులం అని చెప్పుకుంటున్న వారు
1:03చేసే వాదనకు బేస్ ఏంటి? బాబా వంగా
1:06చెప్పారని ప్రచారం జరుగుతున్న మానవాతీత
1:09శక్తులుఉన్న వ్యక్తుల చుట్టూ పెద్ద చర్చే
1:11నడుస్తుంది. సూపర్ హ్యూమన్స్ గురించి
1:14చిన్నప్పుడు కథల్లో చదువుకునే ఉంటారు.
1:16చాలామంది సినిమాల్లో కూడా చూసే ఉంటారు.
1:18కానీ నిజ జీవితంలో మాత్రం అలాంటి వారు
1:21మీకు తారసపడి ఉండకపోవచ్చు. బహుశా
1:23కొద్దిమంది మాత్రం తన లైఫ్ లో అలాంటి
1:26వారిని చూసాం అని చెప్పి ఉండొచ్చు. అంటే
1:28హిమాలయాల్లో తపస్సు చేసేవారికి అతీత
1:31శక్తులు ఉంటాయని అలాంటి వారు ఏది అంటే అది
1:34జరిగిపోతుందని భవిష్యత్తులో ఏం జరుగుతుందో
1:36వాళ్ళు ముందే చెప్పగలుగుతారని చాలా మంది
1:38చెప్పుకుంటారు. చాలా మంది స్వీయ
1:40అనుభవంలోకి అంటే వాళ్ళు స్వయంగా
1:43ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ ఇలాంటి వాటిని
1:45నమ్మరు. జూమ్ మంత్రకాలి అబ్రక దబ్బ్ర అంటూ
1:48కొన్ని పదాలు లేదా మంత్రాలు లాంటివి
1:50చదువుతారు. తమకేదో అతీత శక్తులు
1:52ఉన్నట్టుగా నమ్మించడానికి ప్రయత్నిస్తారు.
1:54మరి కొంతమంది మాయ లేదు మర్మం లేదు అంటూ
1:57మ్యాజిక్ చేయడానికి ట్రై చేస్తారు. మరి
2:00ఇక్కడ బాబావంగా చెప్పారంటున్న వాళ్ళు ఎవరు
2:03వారిని ఎలా గుర్తించాలి నిజంగానే మనుషులకు
2:06మానవాతీత శక్తులు రాబోతున్నాయా మానవాతీత
2:09శక్తులు అంటే మనిషి చేయలేని పనులు చేసే
2:12శక్తి ఉన్నవాళ్ళు అని చెప్పుకున్నాం కదా
2:14అంటే ఏఐ టెక్నాలజీతో పనిచేసే రోబోట్స్
2:17కూడా ఇవే కోవ కిందకు వస్తాయా ఎందుకంటే
2:20మనిషి కన్నా ఎక్కువగా ఆలోచిస్తూ ఇంకా
2:22చెప్పాలంటే మనిషికి మించి ఆలోచిస్తూ
2:25మనుషులు చేయలేని పనులు కూడా చేసే శక్తి
2:28ఉన్న టెక్నాలజీని తయారు చేయడానికి
2:30ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే బాబావంగా
2:32చెప్పాలంటున్న మానవాతీత శక్తులు ఉన్న
2:35మనుషులు అంటే ఇలాంటి టెక్నికల్ నాలెడ్జ్
2:37ఉన్న హ్యూమన్ ఆయిడ్ రోబోట్లేనా
2:39భవిష్యత్తులో మనిషి కన్నా వీటికే ఎక్కువ
2:41పవర్ ఉంటుందని ఇవి అచ్చం మనిషిలానే
2:44సొంతంగా ఆలోచిస్తూ అదే మనిషి కన్నా ఎక్కువ
2:47పనులు చేయగలవని శాస్త్రవేత్తలు
2:49అంటున్నారు. కాకపోతే ఇక్కడ పాయింట్
2:51గురించి చెప్పుకోవాలి అది జన్యు పరమైన
2:54లేదా వ్యాధి కారణంగా ఇలాంటి రోబోట్స్
2:57తయారు కావు. కాబట్టి ఇలాంటి వాటిని ఈ
3:00లాజిక్ ప్రకారం సూపర్ హ్యూమన్స్ అనలేం.
3:03మరి బాబావంగా చెప్పారంటున్న సూపర్
3:05హ్యూమన్స్ ఎవరు ఎలా రాబోతున్నారు నిజంగా
3:09మానవాతీత శక్తులు మనుషులకు ఉంటే ప్రపంచంలో
3:12ఎలాంటి మార్పులు రాబోతున్నాయి దీనిపైన
3:14కూడా ఇప్పటికీ క్లారిటీ లేదు. చరిత్రలో
3:17జరిగిన చాలా సంఘటనలను అంటే ప్రిన్సెస్
3:19డయానమృతి కోవిడ్ కలకలం అమెరికాకే షాక్
3:22ఇచ్చిన 9/1 దాడులు ఇలాంటి వాటిని బాబావంగా
3:26ముందే చెప్పారన్న ప్రచారం ఉంది. ఆమె
3:28అనుచరులం అని చెప్పుకుంటున్న వారు దీని
3:31గురించి గట్టిగానే చెబుతున్న అది నిజమని
3:33చెప్పడానికి ఆధారాలుఏవి గ్రహాంతరవాసులు
3:36ఉన్నారని వారు మనుషులపై దాడి చేస్తారని
3:39భూలోకాన్ని ఆక్రమిస్తారని చాలా ప్రచారం
3:42నడిచింది. దీని గురించి వాదనలు తప్ప
3:44శాస్త్రీయంగా నిరూపించే ఆధారాలు లేవు. ఇక
3:47యుద్ధాల సంగతి చూద్దాం. రష్యా ఉక్రైన్
3:50యుద్ధం అమెరికా ఇరాన్ యుద్ధం ఇంకా
3:52చెప్పాలంటే మూడో ప్రపంచ యుద్ధం గురించి
3:54కూడా చెప్పారంటారు. అలాగే భారి భూకంపాలు
3:57నేపాల వరదల గురించి కూడా
3:58ప్రస్తావించారంటారు. అంతరిక్షం నుంచి
4:00ఏలియన్స్ వస్తారని వాళ్ళు మనుషులతో
4:03సంబంధాలు పెట్టుకుంటారని చెప్పారంటారు.
4:05కానీ వాటికి శాస్త్రీయ ఆధారాలు మాత్రం
4:07లేవు. మనకు పోతులూరి వీరబ్రహ్మేంద్ర
4:10స్వామి ఎలానో విదేశీయులకు నోస్ట్రడామస్
4:12అలా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తాను
4:15రచించిన కాలజ్ఞానంలో చాలా విషయాలు
4:17చెప్పారు. వీటిలో బాగా ప్రచారంలో ఉన్నవి
4:20కొన్ని ఉన్నాయి. గోవులు కాసే సమయంలో
4:22రవ్వలకొండలో ఓ గుహలో ఆయన తన దివ్య
4:25దృష్టితో చూసిన వాటిని కాలజ్ఞానం రూపంలో
4:27ప్రజలకు వివరించారుని అంటారు. [గురకలు]
4:29అప్పుడే చెప్పాను బ్రహ్మంగారు అంటూ చాలా
4:31వాటి గురించి ప్రచారం జరుగుతుంది. ఇలా
4:34భవిష్యత్తులో ఏమేమ జరుగుతాయో ఊహించి ముందే
4:36చెప్పడం వల్ల ఆయనకు బాగా పేరు వచ్చింది.
4:38అవన్నీ జరిగాయా లేదా అన్నదానికన్నా దాని
4:41గురించి ప్రచారం నడిచింది. ఇక
4:43నోస్ట్రడామస్ కూడా ప్రపంచంలో ఎక్కడ
4:45ఎప్పుడు ఏమేం జరగబోతుందో ముందే ఊహించి
4:48లెస్ ప్రొఫెసీస్ పేరుతో బుక్ రాశారని
4:51చెప్తారు. అందులో ఉన్నట్టుగానే అన్ని
4:53జరిగాయా లేదా అన్నదానికన్నా వాటి గురించి
4:55కూడా చాలా ఎక్కువ ప్రచారం నడిచింది.
4:57కొంతమందికి కొన్ని పవర్స్ ఉంటాయి. కానీ
5:00అవి వారికి ఎలా వచ్చాయో వారికే తెలియదు.
5:02ఉదాహరణకు ఒక వ్యక్తి చేతికి అసలు గడియారమే
5:05ఉండదు. కానీ మీరు టైం అడిగితే కరెక్ట్ గా
5:07ఆ సమయంలో టైం ఎంతో తడుంకోకుండా
5:10చెప్పేస్తారు. అది అనుకోకుండా వారి నోటి
5:12నుంచి వచ్చేస్తుంది. అది వారికి ఎలా
5:14సాధ్యమవుతుంది చిన్నప్పుడు గడియారం
5:15మింగేసి ఉంటారులే అందుకే అలా టైం కరెక్ట్
5:17గా చెప్పగలుగుతున్నాడు అని చాలా మంది
5:19అంటుంటారు కానీ అది వాస్తవానికి దూరంగా
5:21ఉంటుంది. ఇలా ఒక్కొక్కరికి ఒక్కో పవర్
5:24ఉండొచ్చు అంత మాత్రం వాళ్ళు సూపర్
5:26హ్యూమన్స్ అని వారికి మానవాతీత శక్తులు
5:28ఉన్నాయని చెప్పలేం. కాకపోతే దీని గురించి
5:30సరైన అవగాహన లేని వారికి మాత్రం అలాంటి
5:33వాళ్ళు సూపర్ హీరోలే సూపర్ హ్యూమన్స్ే సో
5:36బాబావంగా చెప్పిన మానవాతీత శక్తులు
5:38మనుషులకు ఎలా వస్తాయి అన్నది
5:40ప్రస్తుతానికి సస్పెన్స్ే ఇది ఎలా బ్రేక్
5:43అవుతుంది అన్నది వాళ్ళ అనుచరులు చెప్పిన
5:45దాన్ని బట్టి నెక్స్ట్ ఇయర్ తేలిపోతుంది