Full transcript
0:00ఆ రూట్లో ట్రాఫిక్ మామూలుగా ఉండదు.
0:02సంక్రాంతి సమయంలో వెళ్తే చుక్కలు
0:04కనిపిస్తాయి అదే హైదరాబాద్ విజయవాడ రహదారి
0:06ఇలాంటి సమయంలో ఓ పెద్ద అప్డేట్ వచ్చింది.
0:09హైదరాబాద్ విజయవాడ మచిలీపట్నం హైవేను
0:12సిక్స్ లెన్స్ అంటే ఆరు వరుసలుగా
0:14విస్తరించే క్రమంలో పెద్ద ముందడుగు
0:16పడింది. పిపిపిఏసి దీనికి సంబంధించి
0:19క్లియరెన్స్ ఇచ్చేసింది. ఇక కేంద్ర ఆర్థిక
0:22వ్యవహారాల క్యాబినెట్ కమిటీ అప్రూవల్ తో
0:24పనులు స్టార్ట్ అవుతాయి. ఈ మాట విని ఆ
0:26రూట్లో వెళ్ళే వాళ్ళంతా ఫుల్ హ్యాపీగా
0:29ఉన్నారు. ఈ పనులను మొత్తం మూడు
0:30ప్యాకేజీలుగా చేస్తారు. మొత్తం 284
0:34కిలోమీటర్ల మేర రహదారి విస్తరణ ఉంటుంది. ఈ
0:37మొత్తం ప్రాజెక్టు కు అంచనా ఎంతో తెలుసా
0:3912వ000 కోట్ల రూపాయలు ఇందాక మనం పిపిపిఏసి
0:43అని చెప్పుకున్నాం కదా ఇది కేంద్ర
0:45ప్రభుత్వానికి చెందింది. ప్రభుత్వ
0:47ప్రైవేట్ భాగస్వామ్య అప్రైజల్ కమిటీ
0:50దీనినే సింపుల్ గా పిపిపిఏసి అని
0:52పిలుస్తాం. ఇప్పుడు ఇదే ఆరు లేళ్ల రహదారి
0:54ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్
0:56ఇచ్చింది.ఎన్హె్ఏఐ
0:58ఇది కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.సిసిఈఏ
1:01ఆమోదంతో ఈ ప్రాజెక్ట్ పట్టాలఎక్కుతుంది.
1:03అసలు ఈ ప్రాజెక్ట్ ఎక్కడ మొదలవుతుంది
1:05ఎక్కడి వరకు వెళ్తుంది ఇవన్నీ ఇందులో చాలా
1:07కీలకమైన అంశాలు. ఇక ఈ ప్రాజెక్ట్ కు బిఓటి
1:10పద్ధతిలో నిర్వహిస్తారు. 284 కిలోమీటర్ల
1:13మేర చేపట్టే ఈ ప్రాజెక్ట ను మొత్తం మూడు
1:16ప్యాకేజీలుగా చేపడతారు. ఫస్ట్ వన్ చూస్తే
1:19హైదరాబాద్ శవార్లో ఉన్న మల్కాపూర్ నుంచి
1:21విజయవాడలోని గొల్లపూడి బైపాస్ వరకు
1:23ఉంటుంది. ఇక్కడ 226 కిలోమీటర్ల నాలుగు
1:27లేన్ల రహదారి ఉంది. ఇప్పుడు దీన్ని ఆరు
1:30వరుసల మార్గంగా మారుస్తారు. ఇందులో కూడా
1:32రెండు ప్యాకేజీలు ఉంటాయి. హైదరాబాద్ నుంచి
1:35నందిగామ వరకు ఒకటైతే నందిగామ నుంచి
1:38గొల్లపూడి దగ్గరఉన్న విజయవాడ బైపాస్ వరకు
1:40ఇంకో ప్యాకేజీగా ఉంటుంది. ఇప్పుడు విజయవాడ
1:43నుంచి చూద్దాం. బెజవాడి నుంచి మచిలీపట్నం
1:46వరకు హైవేని విస్తరిస్తారు. దీనికోసం
1:48సిద్ధార్థ కాలేజ్ నుంచి అమరావతి ఓఆర్ఆర్
1:50క్రాస్ అయ్యే వరకు అంటే ఆ ఏరియా మొత్తం 14
1:53కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ ప్రస్తుతం
1:55నాలుగు లేళ్ల రహదారి ఉంది. దీనికి ఏం
1:57చేస్తారంటే రెండు వైపుల సర్వీస్ రోడ్ల
2:00నిర్మాణం చేయబడతారు. సో ఓఆర్ఆర్ వరకు సీన్
2:03ఇలా ఉంటుంది. ఇక ఓఆర్ఆర్ నుంచి మచిలీపట్నం
2:06వరకు మొత్తం 44 కిలోమీటర్లు ఉంటుంది. ఈ
2:09ప్రాంతంలో నాలుగు వరుసల రహదారిని ఆరు
2:11వరుసలకు పెంచుతారు. [సంగీతం] ఇది హైబ్రిడ్
2:14యన్యూటీ పద్ధతిలో ఉంటుంది. సో ఇందాక మనం
2:17చెప్పుకున్నట్టుగా హైదరాబాద్ విజయవాడ మధ్య
2:19ఉన్న 226 కిలోమీటర్లు అలాగే [సంగీతం]
2:22విజయవాడ మచిలీపట్నం మధ్య ఉన్న 58
2:25కిలోమీటర్లు అంటే మొత్తం 284 కిలోమీటర్లను
2:30ఆరు లేన్ల రహదారిగా మార్చడానికి అడుగు
2:32ముందుకు పడింది. ఈ ప్రాజెక్ట్ పై గతంలో
2:35కొన్ని అభ్యంతరాలు వచ్చాయి. దీంతోఎన్హచ్ఏఐ
2:38క్లారిఫికేషన్ ఇచ్చింది. తర్వాత
2:39ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ
2:42ప్రాజెక్ట్ అత్యంత ముఖ్యమైనది భూసేకరణ.
2:44తర్వాత నిర్మాణ విషయంలోనూ కొన్ని
2:46జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే
2:48వీటన్నిటికీ కలిపి సుమారు 12వ000 కోట్ల
2:50రూపాయలు ఖర్చు అవుతాయని అంచనా వేశారు. ఈ
2:52ప్రాజెక్ట్ కు ఫైనల్ పర్మిషన్ వచ్చాక
2:54టెండర్లు పిలుస్తారు. ఇవి ప్యాకేజీల
2:56వారీగా ఉంటాయి. హైదరాబాద్ నుంచి విజయవాడకు
2:58సాధారణ రోజుల్లో ఐదఆరు గంటల సమయం
3:01పడుతుంది. వీకెండ్ వచ్చిందంటే రష్
3:03మామూలుగా ఉండదు. అదే పండగల సమయంలో అయితే
3:06వాహనాల రద్ది అంతా ఇంతా కాదు. వరుసగా
3:09సెలవులు వచ్చినప్పుడు ఇదే సీన్
3:10కనిపిస్తుంది. దీనివల్ల టోల్ గేట్ల వద్ద
3:13ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉంటుంది. దీంతో
3:15ఐదఆరు గంటల్లో విజయవాడ చేరుకోవాల్సింది
3:18కాస్త దాదాపుఎనిమిది గంటలు ప్రయాణించాల్సి
3:20వస్తుంది. అందుకే ఈ రూటును ఆరు లేళ్ల
3:23రహదారిగా మారిస్తే వాహనాల రద్దీని
3:25తట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే
3:27వెహికల్ స్పీడ్ ని పెంచే ఛాన్స్ ఇస్తే
3:30ఇంకా వేగంగా గమ్యస్థానం చేరుకోవచ్చు. దీని
3:32వల్ల జర్నీ సుమారుమూడు గంటల కన్నా
3:34ఎక్కువగానే తగ్గే అవకాశం ఉందని నిపుణలు
3:36కూడా చెప్తున్నారు. అంటే సమయం ఎంత ఆద
3:38అవుతుందో అర్థం చేసుకోవచ్చు. సో ఈ
3:41ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి
3:43వస్తే ప్రయాణికులకు పెద్ద ప్రయోజనం
3:45కలిగినట్టే హైదరాబాద్ నుంచి అమరావతి
3:48ఓఆర్ఆర్ క్రాస్ అయ్యే కంచిక చర్ల వరకే
3:50అనుకున్న తర్వాత ప్లాన్ మారింది. సీఎం
3:53చంద్రబాబు నాయుడు స్వయంగా కేంద్ర మంత్రి
3:54గడ్కరికి లెటర్ రాయడంతో హైదరాబాద్ నుంచి
3:57గొల్లపూడి వద్ద విజయవాడ బైపాస్ క్రాస్
4:00అయ్యే వరకు ఆరు లేన్ల రహదారిని
4:02విస్తరించేలా ప్రాజెక్టులో మార్పులు
4:04చేశారు. అంటే 198 kmల దూరం కాస్త 226 km
4:10వరకు విస్తరించేలా ఈ మార్పులు జరిగాయి.
4:12డిపిఆర్ కూడా దీనికి తగ్గట్టే రెడీ
4:14అయింది. ప్రాజెక్టును డీప్ గా పరిశీలిస్తే
4:16పిపిపిఏసి కొన్ని ప్రతిపాదనలకు ఓకే
4:19చెప్పలేదు. గుల్లపూడి నుంచి భవానీపురం
4:22మీదగా వచ్చే హైవే నాలుగు వరసలుగానే ఉంది.
4:25దీంతో ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉంటుంది.
4:27అందుకే దానిని భవానీపురంలో కనకదుర్గ ఫ్లై
4:30ఓవర్ వరకు పొడిగించాలని కోరారు. అంటే మరో
4:335 కిలోమీటర్ల మేర ఆరు లైన్ల రహదారి అవసరం
4:35అవుతుంది. మొత్తంగా చూస్తే 231
4:39కిలోమీటర్లు అవుతుంది. కానీ పిపిపిఏసి
4:42మాత్రం దీనికి ఓకే చెప్పలేదు. ఇక
4:44మచిలీపట్నం వరకు హైవేని విస్తరిస్తారని
4:46చెప్పుకున్నాం. ఇందులో బెంజ్ సర్కిల్
4:49నుంచి ఈడుపు గల్లు కూడలి వరకు ఆరు లేళ్ల
4:51రహదారి ఉండేలా పైవంతునికి ప్రపోజల్
4:54వచ్చింది. కానీ పిపిపిఏసి దీనికి నో
4:57చెప్పింది. అందుకే కానూ నుంచి దావులూరు
5:00టోల్ ప్లాజా ఓఆర్ఆర్ వరకు నాలుగు లేళ్ల
5:03రహదారికి రెండు వైపుల సర్వీస్ రోడ్లు
5:05వేస్తారు. అంటే ఓఆర్ఆర్ క్రాసింగ్ నుంచి
5:08మచిలీపట్నం వరకు ఆరు లేళ్ల రహదారి
5:10ఉన్నట్టే. ఈ పెద్ద ప్రాజెక్ట్ పొడవున
5:13రద్ది మార్గాల్లో బైపాస్లు ఉంటాయి
5:15అండర్పాసులు ఉంటాయి ఫ్లై ఓవర్లు
5:17నిర్మించాలి ఎందుకంటే ఈ రూట్లో ప్రధానమైన
5:20జంక్షన్లు కొన్ని ఉన్నాయి. చాటుప్పల్,
5:22నార్కెట్పల్లి, సూర్యపేట, కోదాడ, నందిగామ
5:25ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఎక్కువ. అందుకే
5:27వాహనాలు బ్రేక్ లేకుండా వెళ్ళడానికి
5:29వీలుగా గ్రేడ్ సెపరేటర్లను రెడీ చేస్తారు.
5:32సో నడిచే వరకు గాని లోకల్గా వెళ్లే
5:34వాహనాలకు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా
5:37స్పెషల్ సర్వీస్ రోడ్లను అందుబాటులోకి
5:39తెస్తారు. ఎక్కువగా ప్రమాదాలు జరిగే చోటు
5:41ఉన్న ప్రాంతాల్లో నైట్ టైం కూడా క్లియర్
5:44గా చూసేలా రిఫ్లెక్టర్లు ఎమర్జెన్సీ
5:46సర్వీస్ సెంటర్లను రెడీగా ఉంచుతారు.
5:48రహదారుల నిర్మాణం విస్తరణ వల్ల అభివృద్ధి
5:51పరుగులు పెడుతుంది. ముఖ్యంగా ఏపీ తెలంగాణ
5:54మధ్య సరుకు రవాణలో వేగం పెరుగుతుంది.
5:57పరిశ్రమలు ఫార్మా కంపెనీలు పోర్టుల మధ్య
5:59రవాణ వేగంగా జరుగుతుంది. దీనివల్ల
6:02బిజినెస్ పెరుగుతుంది. అది రెండు
6:04రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి మరింతగా
6:06మెరుగుపడడానికి హెల్ప్ చేస్తుంది. తెలుగు
6:08రాష్ట్రాల మధ్య కనెక్టివిటీని కూడా
6:10పెంచుతుంది.