Free YouTube Transcribe

Video transcript

Sridevi Family Property Dispute in Supreme Court | అతిలోక సుందరి ఆస్తి వివాదం - TV9

TV9 Telugu Live · 370 words · 2 min read

Want to search this transcript, jump the video from any line, or download it as TXT, SRT, or VTT?

Open in the transcript tool

Full transcript

0:00ల్యాండ్ డిస్ప్యూట్స్ లో చిన్న పెద్ద అనే

0:02తేడా ఉండదు. అపర కుబేరులైనా అతిలోక సుందరీ

0:04మణలయినా ఆ గొడవల్లో తల పట్టుకోక తప్పని

0:07పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అలనాటి

0:09అందాలతార దివంగత శ్రీదేవికి సంబంధించిన

0:11ల్యాండ్ ఇష్యూ ఇప్పుడు చర్చక వస్తుంది.

0:14అప్పుడెప్పుడో ఆమె బతుకున్న టైంలో

0:15కొనుగోలు చేసిన ఆస్తి వ్యవహారం సుప్రీం

0:17కోర్ట్ దాకా వెళ్ళింది ఇప్పుడు.

0:21చెన్నైలో అతిలోక సుందరి ఆస్తి వివాదం

0:25ఈస్ట్ కోస్ట్ రోడ్లో 4.7 7 ఎకరాల భూమి

0:29కోర్టుల చుట్టూ తిరుగుతున్న శ్రీదేవి

0:31కుటుంబం [సంగీతం]

0:33గొడవలొద్దు కూర్చొని మాట్లాడుకోవాలి అన్న

0:36సుప్రీం

0:39అతిలోక సుందరిగా అశేష అభిమానులని అలరించిన

0:42దివంగత నటి శ్రీదేవి అప్పుడెప్పుడో

0:44చెన్నైలో కొనుగోలు చేసిన భూమిపై వివాదం

0:47కొనసాగుతోంది. ఈ అంశంపై శ్రీదేవి కుటుంబం

0:49కోర్టుల చుట్టూ తిరుగుతోంది. ఈ వివాదంలో

0:52లేటెస్ట్ గా దేశ అత్యున్నత న్యాయస్థానం

0:54కీలక సూచన చేయడం చర్చనీయాంశం [సంగీతం]

0:56అవుతోంది. మద్రాస్ హైకోర్టు తీర్పును

0:57సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను

0:59విచారించిన ధర్మాసనం మధ్యవర్తిత్వం ద్వారా

1:02వివాదాన్ని పరిష్కరించుకోవాలని

1:03సూచించింది. దీనికోసం ఓ రిటైర్డ్ హైకోర్టు

1:06జడ్జ్ ని కూడా నియమిస్తామన్న సుప్రీం ఈ

1:08కోణంలో ఆలోచించాలని ఇరు వర్గాలకు

1:10సూచించింది.

1:12[సంగీతం]

1:15అసలు వివాదం ఏంటని తెలుసుకోవాలంటే 1988

1:19లోకి వెళ్ళాలి. హీరోయిన్ గా పీక్స్ లో

1:21ఉన్న టైంలోనే చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్

1:23పరిధిలో శాలింగనల్లూరు దగ్గర 4.7 ఎకరాల

1:26భూమిని కొనుగోలు చేశారు శ్రీదేవి. తల్లి

1:28సోదరులు భాగస్వామ్యంగా ఎంసి సంబంధ

1:30ముదిలియార్ ఫ్యామిలీ నుంచి ఈ భూమిని

1:32కొనుగోలు చేశారు. 4.7 ఎకరాల స్థలాన్ని

1:35చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్

1:37చేయించుకున్నారు శ్రీదేవి. అయితే ఆమె

1:39మరణాంతరం ఈ ఆస్తి కాస్త వివాదాస్పదంగా

1:41మారింది. ఆమె వారసురాలుగా భర్త బోని కపూర్

1:44పిల్లలు జాన్వి ఖుషి కపూర్ల పేరు మీదకు

1:47భూమి బదిలీ అయినప్పటికీ అమ్మకందారుల

1:49కుటుంబ సభ్యుల మంటూ కొందరు కోర్టును

1:51ఆశ్రయించడం వివాదానికి దరితీసింది.

1:55[సంగీతం]

1:57ఈ భూమికి అసలు యజమాని కుమారుడైన

2:00చంద్రశేఖరన్కు తాను రెండో భార్యనని తమకు

2:02సమాచారం లేకుండానే అమ్మేసారని మద్రాస్

2:04హైకోర్టులో చంద్రబాబును అనే మహిళ 2025 లో

2:07పిటిషన్ వేశారు. [సంగీతం] ఈ ఆస్తిలో తమకు

2:09కూడా వాటా ఉందని సివిల్ దావా వేశారు.

2:11అంతేకాదు 1988 నాటి సేల్ డీడ్స్ చెల్లమని

2:162023 లో కపూర్ కుటుంబానికి జారీ చేసిన

2:18పట్ట మోసపూర్తమైందని వాదించారు. అయితే

2:20[సంగీతం] 38 సంవత్సరాలుగా తమ ఆధీనంలో ఉన్న

2:22భూమిపై కేవలం డబ్బుల మీద ఆశతోనే తప్పుడు

2:25కేసు పెట్టారంటూ కోర్టుకు వివరించింది

2:27శ్రీదేవి కుటుంబం. ఈ కేసును విచారించిన

2:29మద్రాస్ హైకోర్ట్ 2026 మేలో కపూర్

2:32కుటుంబానికి అనుకూలంగా తీర్పునిస్తూ

2:33చంద్రభాను పిటిషన్లు కొట్టివేసింది.

2:36నాలుగు దశాబ్దాల తర్వాత ఇలాంటి హక్కులను

2:38కొరడం చెల్లుబాటు కాదన్న కోర్ట్ కాల

2:40పరిమితి దాటిపోయిన కేసుగా తీర్పునిస్తూ

2:42శ్రీదేవి కుటుంబానికి భారీ [సంగీతం]

2:44ఊరటనిచ్చింది.

2:48[సంగీతం]

2:49అయితే మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును

2:51సుప్రీం కోర్టులో సవాలు చేశారు చంద్రభాను.

2:53ఈ కేసును విచారించిన సుప్రీం కీలక ఆదేశాలు

2:55ఇచ్చింది. ఇరు వర్గాలు కోర్టుల చుట్టూ

2:57తిరగకుండా మీడియేషన్ ద్వారా ఈ సమస్యను

2:59పరిష్కరించుకోవచ్చా అనే కోణంలో

3:01పరిశీలించాలని సూచించింది. ఇందుకోసం ఓ

3:03రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తిని

3:04మధ్యవర్తిగా నియమిస్తామని తెలిపింది.

3:06తదుపరి విచారణను డిసెంబర్ 18కి వాయిదా

3:08వేసింది కోర్ట్. మరి ఈలోపు రెండు వర్గాలు

3:11కాంప్రమైజ్ అవుతాయా లేక సశేషం అన్నట్టుగా

3:14వివాదాన్ని కొనసాగిస్తాయా అన్నది చూడాలి.

3:18[సంగీతం]

More from TV9 Telugu Live

Recently added transcripts

Browse the whole transcript library

This transcript was generated from the captions YouTube publishes for this video. Get the transcript of any YouTube video atfreeyoutubetranscribe.com, free, unlimited, no sign-up.