Full transcript
0:00భద్రాద్రి కొత్తగూడం జిల్లా పాలవన్స
0:02కిన్నెరర్సాని 64 సంవత్సరాలు పూర్తి
0:05చేసుకుంది. రేపు ఇంజనీర్స్ డే సందర్భంగా
0:07దీని యొక్క పటిష్టత దీని నిర్మాణాన్ని
0:10గురించి స్థానికులు మరొకసారి గుర్తు
0:11చేసుకుంటున్నారు. ఆనాటి ఇంజనీర్ల
0:14పనితనానికి ఇది నిదర్శనంగా నిలుస్తుంది.
0:16ఎందుకంటే 64 సంవత్సరాలు అంటే 1961 లో దీని
0:20నిర్మాణం ప్రారంభించి 1971 వరకే
0:23కొనసాగింది. 10 సంవత్సరాల పాటు ఆనాటి
0:26ఇంజనీర్లు 5000 మంది కార్మికులను
0:28పెట్టుకొని రెయ్యం బౌల్డ్ శ్రమించి ఈ
0:30ప్రాజెక్ట్ నఅయితే పూర్తి చేయడం జరిగింది.
0:33ఇప్పటికి 64 సంవత్సరాలు అవుతుంది. ఇటీవల
0:36కేంద్ర బృందం దీని యొక్క పటిష్టత నిర్మాణం
0:38గురించి సేఫ్టీ అథారిటీ బృందం దీన్ని
0:41పరిశీలించి 100 సంవత్సరాల పాటు చెక్కు
0:44చెదరకుండా ఉంటుంది అనేది కితాబి
0:46ఇవ్వటాన్ని బట్టి చూస్తే ఆనాటి ఇంజనీర్ల
0:48యొక్క పనితనానికి ఇది నిదర్శనంగా మన కళ్ళ
0:51ముందు కనిపిస్తా ఉంది. ఇప్పటికీ కూడా
0:54స్థానికులు దీని గురించి చర్చించుకుంటూ
0:55ఉన్నారు. ఒకసారి మనం ప్రాజెక్ట్ గురించి
0:58చూస్తే ఆ రోజుల్లో ఈరోజు అంటే టెక్నాలజీ
1:00అన్ని సౌకర్యాలు అందుబాటులోకి వచ్చినయి
1:02కానీ 1961
1:04లో ఆ రోజు ఈ ప్రాంతం మొత్తం కూడా
1:05దండకారణంతో నిండి ఉంది. ఎలాంటి రోడ్డు
1:08రవాణ సౌకర్యం లేదు టెక్నాలజీ అందుబాటులో
1:11లేదు. ఆ సమయంలోనే తీవ్రంగా శ్రమించారు.
1:14కేవలం ఎడ్ల బండ్లు, గుర్రాలు వాటి సహాయంతో
1:17ఒక్కొక్క ఇటిక పేర్చుకుంటూ సామాగ్రిని
1:19తరలిస్తూ స్థానికంగా లభించేటువంటి ఇసక
1:22మట్టిని ఉపయోగించి ఇంజనీర్లు అటు
1:24కార్మికులు కూడా తీవ్రంగా 10 సంవత్సరాల
1:27పాటు శ్రమించి ఇంత పటిష్టమైనటువంటి
1:29ప్రాజెక్టుని కట్టడం జరిగింది. అయితే ఈ
1:32ప్రాజెక్ట్ వల్ల ఉపయోగాలు చాలా ఉపయోగాలు
1:34ఉన్నాయి. ఒకసారి మనం ఏజెన్సీలో ఈ
1:36ప్రాంతంలో చూస్తే పక్కనే గోదావరి ఉంది ఆ
1:38గోదావరి నీటి లభ్యత ఇక్కడ ఉన్నటువంటి
1:41స్థానిక భౌగోళిక నీటి వసతి పరిస్థితులకు
1:43అనుగుణంగా కేటీపిఎస్ కొత్తగూడం ధర్మల్
1:46పవర్ స్టేషన్ రాష్ట్రానికి విద్యుత్
1:48వెలుగులు ఇస్తున్నటువంటి కేటీపిఎస్
1:50నవభారత్ ఎన్ఎండిసి ఇటు సింగరేణి ఇంత భారీ
1:55పరిశ్రమలకు ఈ కిందరసాని ప్రాజెక్ట్ నుంచే
1:57నీళ్లు అవసరాలకు ఉపయోగిస్తున్నటువంటి
2:00పరిస్థితి మరోవైపు కొత్తగూడం పాలవంచ
2:02పట్టణాలకు తాగునీటి అవసరాలు కూడా ఈ
2:05ప్రాజెక్టే తీరుస్తుంది. స్థానికంగా
2:07ఉన్నటువంటి రైతులకు చెందినటువంటి 10వేల
2:10ఎకరాలకు సాగునీరు కూడా ఈ ప్రాజెక్ట
2:12అందిస్తుంది. ఒకవైపు తాగునీరు మరోవైపు
2:15సాగునీరు ఇటు భారీ ప్రాజెక్టులు కూడా నీటి
2:18అవసరాలకి తీరుస్తూ ప్రాజెక్టులు కూడా
2:20ఉపయోగపడుతున్నటువంటి పరిస్థితి ఉంది.
2:22దాదాపుగా 10 సంవత్సరాలు శ్రమించి ఎలాంటి
2:24టెక్నాలజీ సౌకార్యాలు లేనటువంటి సమయంలోనే
2:27ప్రాజెక్ట ముందుచూపుతో దాదాపుగా 100
2:29సంవత్సరాల పాటు చెక్కు చెదరకుండా ఉండే
2:32విధంగా ఈ ప్రాజెక్ట్ నఅయితే నిర్మాణం
2:34పూర్తి చేసి ప్రజలకు అందించడం జరిగింది.
2:36దీని గురించి ఇప్పుడు ఇంజనీర్స్ డే
2:38సందర్భంగా స్థానికులు కార్మికులు
2:40ఉద్యోగాలు అయితే ఉద్యోగులు దీని యొక్క
2:42పటిష్టత దీని నిర్మాణం దీని యొక్క శైలిని
2:45గురించి ఆనాటి ఇంజనీర్ల యొక్క పనితనాన్ని
2:48మెచ్చుకుంటూ ఇప్పుడైతే అందరూ కూడా హర్షం
2:50వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే
2:52ఉంది