Free YouTube Transcribe

Video transcript

CURE Act 2026 : ఇవాళ్టి నుంచే అమలులోకి CURE యాక్ట్ - TV9

TV9 Telugu Live · 378 words · 2 min read

Want to search this transcript, jump the video from any line, or download it as TXT, SRT, or VTT?

Open in the transcript tool

Full transcript

0:00ఇవాల్టి నుంచే [అరుస్తున్న ముఖం] క్యూర్

0:01యాక్ట్ అమలు కాబోతోంది. ఏడు దశాబ్దాలుగా

0:03ఉన్న జిహెచ్ఎంసి చట్టం ప్లేస్ లో [సంగీతం]

0:06ఇది అమలు కాబోతోంది.

0:09దాని స్థానంలో క్యూర్ యాక్ట్ 2026 ని

0:11తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం.

0:13సెప్టెంబర్ 12న దీనికి సంబంధించిన

0:15బిల్లులో అసెంబ్లీలో ఆమోదం పొందింది.

0:18సెప్టెంబర్ 22న గవర్నర్ ఆమోదం కూడా

0:20లభించింది. [సంగీతం] జిహెచ్ఎంసి సైబరాబాద్

0:22మున్సిపల్ కార్పొరేషన్ మల్కాజగిరి

0:25మున్సిపల్ కార్పొరేషన్ ఎంఎంసి కోసం ఒకే

0:27రకమైన సమగ్ర విధానం ఉండాలి అనేది ప్రభుత్వ

0:30ఉద్దేశం. ఓఆర్ఆర్ వరకు పట్టణ ప్రాంతాన్ని

0:32విస్తరించడం లక్ష్యం. ఒకే సమస్యకి అనేక

0:35విభాగాలు స్థానిక సంస్థలు పని చేయాల్సి

0:37వస్తుంది. [సంగీతం]

0:38దీనికి పరిష్కారం చూపించాలి అన్నదే

0:40ప్రభుత్వ కసరత్తు. ఇక నగరవ్యాప్తంగా

0:42అర్బన్ ప్లానింగ్, మౌలిక వసతులు, పబ్లిక్

0:44సర్వీసెస్, పర్యావరణం, విపత్త నిర్వహణ

0:46వంటి అంశాల్లో సమన్వయం పెంచే విధంగా

0:48చట్టాన్ని రూపొందించారు. ప్రాపర్టీ టాక్స్

0:51లో మార్పులు వేగంగా భవన్ నిర్మాణ అనుమతులు

0:53అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు వంటి అంశాలతో ఈ

0:56క్యూర్ యక్ట్ సిద్ధం చేశారు. హైదరాబాద్

0:59మహానగర పరిధి విపరీతంగా పెరుగుతూ ఉండడం

1:01మారుతున్న ఆధునిక అవసరాలకు అనుగుణంగా

1:03పాలనని ఏకీకృతం చేయడం కోసం 70 ఏళ్ల నాటి

1:07పాత [సంగీతం] మున్సిపల్ చట్టాన్ని రద్దు

1:08చేసి ఈ సరికొత్త వ్యవస్థని తీసుకొచ్చింది

1:11ప్రభుత్వం.

1:18సో ఈ రెండిటి మధ్య తేడా ఏంటి? పనితీరు ఎలా

1:21ఉంటుంది? శాఖల మధ్య సమన్వయం ఎలా

1:23ఉండబోతోంది? క్యూర్ పరిధిలో అధికారులకి

1:26ఎలాంటి విశేష అధికారాలు కల్పించారు

1:28డీటెయిల్ గా ఒకసారి చూద్దాం. ఇందులో ముందు

1:30మనం చెప్పుకోవాల్సింది పాలన గురించి పాలనా

1:33విధానం జిహెచ్ఎంసి [సంగీతం] యక్ట్ కేవలం

1:36గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్

1:38పరిధిలోని సివిక్ సేవలని మాత్రమే

1:40పర్యవేక్షించేది. నగర విస్తీర్ణానికి

1:42అనుగుణంగా ఈ పాత చట్టం సరిపోకపోవడంతో

1:45ఇబ్బందులు ఎదురయ్యేవి. క్యూర్ యక్ట్ ఔటర్

1:47రింగ్ రోడ్ ఓఆర్ఆర్ లోపల ఉన్న 2053 చదరపు

1:50కిలోమీటర్ల కోర్ అర్బన్ రీజియన్ ని ఒకే

1:53గొడుగు కిందకి తీసుకొస్తుంది. రెండోది

1:55ఆస్తి పన్ను జిహెచ్ఎంసి యక్ట్ ఇందులో

1:58ఆస్తి పన్నుని వార్షిక అద్దె విలువ

2:00ఆధారంగా లెక్కించేవారు. అయితే క్యూర్

2:02యాక్ట్ పాత పద్ధతిని రద్దు చేసి క్యాపిటల్

2:05వాల్యూ సిస్టం సిబిఎస్ విధానాన్ని

2:06తీసుకొస్తోంది. [సంగీతం]

2:07అంటే సదరు ఆస్తి మార్కెట్ విలువ ఆధారంగా

2:10ఆస్తి పన్ను ఇకపై లెక్కిస్తారు. మూడోది

2:13శాఖల పనితీర ఎలా ఉండబోతుంది. జహెచ్ఎంసి

2:16యాక్ట్ విషయానికి వస్తే [సంగీతం] ఇందులో

2:17నగరంలో పనిచేసే ప్రభుత్వ విభాగాల మధ్య

2:19సరైన సమన్వయం ఉండేది కాదు. ఒకరు రోడ్డు

2:22వేస్తే మరొకరు తవ్వటం వంటి సమస్యలు

2:24వచ్చావి. ఇప్పుడు క్యూర్ యాక్ట్ ఏం

2:25చేయబోతుంది. [సంగీతం] ఈ సమస్యల

2:27పరిష్కారానికి సీఎం అధ్యక్షతన క్యూర్

2:29అపెక్స్ గవర్నర్ గవర్నెన్స్ కౌన్సిల్

2:31యూటిలిటీ కోఆర్డినేషన్ [సంగీతం] కమిటీ

2:33యుసిసిల్ ని ఏర్పాటు చేశారు. అన్ని

2:35విభాగాలు సమన్వయంతో పని చేసే విధంగా ఈ

2:37చట్టం లీగల్ ఫ్రేమ్ వర్క్ ని అందిస్తుంది.

2:40నాలుగోది ఆస్తుల పరిరక్షణ ఏ విధంగా

2:42ఉంటుంది? జిహెచ్ఎంసి యాక్ట్ విషయానికి

2:44వస్తే ఇందులో విపత్తులు చెరువుల ఆక్రమణలు

2:46[సంగీతం] నియంత్రణకి ప్రత్యేకమైన

2:48అధికారాలు ఏమి లేవు. మరి క్యూర్ యాక్ట్ లో

2:50ఏముంటుంది ఈ చట్టంలో నాలాలు చెరువుల

2:52పరిరక్షణ అక్రమ నిర్మాణాల కూల్చివేతల కోసం

2:55హైడ్రా అధికారాలని స్పష్టం చేస్తూ

2:57చట్టబద్ధత కల్పించారు. ట్రాఫిక్ [సంగీతం]

2:59మేనేజ్మెంట్ ఫుడ్ సేఫ్టీ నైట్ ఎకానమీ అంటే

3:01రాత్రి వేళలో వ్యాపారాల ప్రోత్సాహం వంటి

3:03అంశాలని ఇందులో చేర్చారు.

More from TV9 Telugu Live

Recently added transcripts

Browse the whole transcript library

This transcript was generated from the captions YouTube publishes for this video. Get the transcript of any YouTube video atfreeyoutubetranscribe.com, free, unlimited, no sign-up.