Free YouTube Transcribe

Video transcript

జానపదం || Degree final year || 5th semester || Janapadam (part 2) || Telugu || Matrubhasha

Matrubhasha · 875 words · 4 min read

Want to search this transcript, jump the video from any line, or download it as TXT, SRT, or VTT?

Open in the transcript tool

Full transcript

0:00అందరికీ నమస్కారం ముందు వీడియోలో జానపద

0:02సాహిత్యాన్ని మూడు శాఖలుగా వర్గీకరించారని

0:05చెప్పుకున్నాము గేయ శాఖ వచన శాఖ దృశ్య శాఖ

0:08ముందు వీడియోలో ఆల్రెడీ గేయ శాఖ గురించి

0:11తెలుసుకున్నాము ఇప్పుడు ఇక వచన శాఖ మరియు

0:14దృశ్య శాఖ గురించి తెలుసుకుందాము ఇప్పుడు

0:16ఇక దృశ్య శాఖ గురించి తెలుసుకుందాము

0:18జానపదులు ప్రదర్శించే ప్రదర్శన కలలన్నీ

0:22కూడా ఈ శాఖలోకే వస్తాయి అంటే మానవుడు

0:25స్వయంగా ప్రదర్శనలో పాల్గొంటారు ఈ కలలు

0:28దృశ్య శ్రవణ వికాసాన్ని కలిగిస్తాయి అంటే

0:32దృశ్య అంటే చూడటం శ్రవణ అంటే వినడం

0:35మానవుడు స్వయంగా ప్రదర్శించే అంటే చూసే

0:39వీధి నాటకం కానీ యక్షగానం బుర్ర కథ హరికథ

0:42వంటివి ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తాయి

0:46రంగస్థలం పై అంటే స్టేజి పైన నటులు వివిధ

0:49రకాల వేషాలు వేసుకొని రంగు రంగు బట్టలు

0:52వేసుకొని ప్రజల కళ్ళకు వినోదాన్ని

0:55సంతోషాన్ని కలిగిస్తాయి ఇందులో మొదటిది

0:58యక్షగానం చూడండి యక్ష గానం అంటే యక్షులని

1:01పిలవబడే జక్కుల వారు ప్రదర్శించే కల ఇది

1:04అంటే వీరు ప్రధానంగా ఏం చేస్తారంటే

1:06పురాణాలు ఇతిహాసాలు ఉన్నాయి కదా అంటే

1:09రామాయణం మహాభారతం వాటిల్లోంచి ఆ కథలు

1:12తీసుకొని అలాంటి పాత్రలే వేసుకొని వాటికి

1:15తగ్గ వేషాలు వేసుకొని సంగీతం నృత్యంతో

1:18ప్రజలను అలరిస్తూ ఉంటారు వాటినే యక్షగానం

1:22అని అంటాము ఇక రెండవది ఒగ్గు కథ ఒగ్గు కథ

1:25తెలంగాణ ప్రాంతంలోని జానపద కల ఒగ్గు అంటే

1:28శివుని చేతిలో డమరుకం అని అర్థం ఒగ్గు

1:31కథని గొల్ల కురుమలు ఒగ్గోళ్ళు

1:33ప్రదర్శిస్తూ ఉంటారు వాళ్లే ఎక్కువగా

1:36వేస్తూ ఉంటారు ఒక కళాకారుడు ప్రధానంగా

1:39ముందుంటాడు కొంతమంది వెనకాల వంతకులు

1:42ఉంటారు మధ్య మధ్యలో మగవాళ్లే ఆడవేషాలు

1:45వేసుకొని ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు ఇక

1:48కథలు చెబుతూ ఉంటూ డోలు కొడుతూ తాళం కంజీర

1:52వంటి వాయిద్యాలన్నీ వాయిస్తూ బీరప్ప కథలు

1:55మల్లన్న కథలు శివపార్వతుల కథలు ఈ విధంగా

1:58కథలు చెప్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఒగ్గు

2:02కథలు చెప్తూ ఉంటారు ఇక మూడవది తోలు

2:04బొమ్మలాట తోలు బొమ్మలాట అంటే పశువుల

2:07తోలుతో తయారు చేసిన బొమ్మలను లైట్ కాంతి

2:10ద్వారా తెరపైన ప్రతిబింబిస్తారు ఇక్కడ

2:12చూపిస్తున్నట్టు ఈ విధంగా తెరపైన

2:15ప్రతిబింబిస్తారు బొమ్మలను దారాలతో

2:18కదిలిస్తూ కథలు చెప్తూ ముఖ్యంగా రామాయణ

2:21మహాభారత కథలు తీసుకొని ఆ బొమ్మలను ఆడిస్తూ

2:25మనకి చూపిస్తూ ఉంటారు బొమ్మలను ఆడిస్తూ

2:28చేసే ఆట తోలుబో కొమ్మలాట ఇక నాలుగవది

2:32గంగిరెద్దులాట ఇక గంగిరెద్దులాట ఎలా

2:34ఉంటుందో మనందరికీ తెలుసు ప్రతి

2:36సంక్రాంతికి గంగిరెద్దును రంగు రంగు

2:39బట్టలతో అందంగా అలంకరించి ఊరూరా తిప్పుతూ

2:43దానితో వ్యాసాలు చేపిస్తాడు ఆ యజమాని ఏం

2:46చెప్తే దాని ప్రకారం గంగిరెద్దు చేస్తుంది

2:48నమస్కారం పెడుతుంది రెండు కాళ్ళ పైన

2:51నిల్చుంటుంది ఇలా గంగిరెద్దు

2:53విన్యాసాలన్నీ మనకి ఫస్ట్ సెమిస్టర్ లో

2:56పాఠ్యాంశం కూడా ఉంది అది గంగిరెద్దు లాట

2:58ఇక ఇవన్నీ కూడా దృశ్య శాఖకి చెందినవి అంటే

3:02చూస్తూ మనం ప్రత్యక్షంగా చూస్తూ ఎంతగానో

3:05సంతోషపడుతూ ఉంటాం ఇప్పుడు ఇక వచన శాఖ వచన

3:09శాఖలో కథలు సామెతలు పొడుపు కథలు జాతీయాలు

3:13నీతితో కూడిన కథలు వీరగాధలు ఇవన్నీ వచన

3:17శాఖలోకే వస్తాయి ఈ శాఖలో కథలు అనేవి

3:20పిల్లలకు ఎంతగానో ఆకర్షిస్తాయి కథలని కథలు

3:23కానీ నీతితో కూడిన కథలు కానీ పిల్లలకి

3:26చాలా ఇష్టం ఉంటుంది జంతువులు పక్షులతో

3:29పాటు పాత్రుల కథలు సమ్మక్క సారక్క సర్వాయి

3:32పాపన్న వీర కథలు ఇవన్నీ కూడా ఎంతగానో

3:35ఆసక్తి కలిగిస్తాయి ఇలాంటి వాటిల్లోనే ఒక

3:38కథ గురించి తెలుసుకుందాం చూడండి అనగనగా

3:41ఏడుగురు అన్నదమ్ములు వారు అడవిలో ఒక నది

3:45ఒడ్డున నివసిస్తున్నారు అక్కడికి ఒక దయ్యం

3:48రూపంలో ఉన్న ఒక స్త్రీ వచ్చి ఇలా అంటుంది

3:51నేను అడవిలో తప్పిపోయాను నాకు మీ దగ్గర

3:54ఉండటానికి ఆశ్రయం ఇవ్వండి అని అడుగుతుంది

3:57ఇక వాళ్ళు ఆ దయ్యం రూపంలో ఉన్న స్త్రీ కి

4:00ఆశ్రయం ఇస్తారు ఆ దెయ్యం వారితో మాయమాటలు

4:03చెప్పి వారిలో ఒకరిని పెళ్లాడి అతన్ని

4:06చంపి తినేస్తుంది ఇలా మళ్ళీ వచ్చి

4:09మరొకరిని తీసుకెళ్లి చంపి తినేస్తుంది ఇలా

4:12ఆ ఏడుగురిని చంపి తినేయాలని అనుకుంటుంది

4:15కానీ చివరి వాడు మాత్రం ఆమె మోసాన్ని

4:18కనిపెడతాడు ఈ విషయాన్ని ఊర్లో వాళ్ళందరికీ

4:22చెప్పి ఆమెని తరిమి కొట్టి తన మిగతా

4:24అన్నదమ్ములని బతికించుకుంటాడు ఈ కథ

4:27పూర్తిగా కావాలంటే కింద పిడిఎఫ్ లో స్టోరీ

4:30మొత్తం పెడతాను చదువుకోండి ఈ కథలు దయ్యం

4:33మానవ రూపంలో రావటం చివరికి తన వాళ్ళందరిని

4:36కాపాడుకోవటం ఎంతో ఆసక్తిని కలిగిస్తాయి ఇక

4:40మనం చిన్నప్పుడు దయ్యాల కథలు ఎన్నో

4:42చెప్పుకునే వాళ్ళం ఎంతో ఇంట్రెస్టింగ్ గా

4:44వినేవాళ్ళం అవి నిజం కాకపోయినా భయపడుతూ

4:47ఉండేవాళ్ళం ఆ విధంగా ఇలాంటి దయ్యాల కథలు

4:50కానీ ఇలాంటి నీతితో కూడిన కథలు కానీ మనకి

4:53ఎంతగానో ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి ఇక

4:55ఇందులోనూ ముఖ్యంగా సామెతల గురించి

4:57తెలుసుకుందాము సామెతలు అంటే ఏంటో మనకి

5:00తెలుసు ఇప్పటికీ మన పల్లెటూర్లలో ప్రజల

5:03నోళ్ళలో సామెతలు వింటూనే ఉంటాం ఇళ్లలో

5:06వ్యవసాయం దగ్గర చుట్టుపక్కల సామెతలు అనేవి

5:09వినిపిస్తూనే ఉంటాయి ఉదాహరణకి ఒక సామెత

5:12చూడండి మన దీపం అని ముద్దాడితే మూతి

5:15కాలకుండా ఉంటుందా అని అంటారు అంటే పెద్ద

5:18సారాన్ని అతికొద్ది అక్షరాలలో ఒకే లైన్ లో

5:21అవతల వాళ్ళకి సందేశాన్ని హాస్యాన్ని

5:24వ్యంగ్యాన్ని అంటే వెటకారాన్ని సామెత

5:27రూపంలో చెప్పేస్తుంది సామెతలని ఇంగ్లీష్

5:30లో ప్రోవెర్బ్స్ అని అంటాము సామెతలని

5:33మొదటిసారిగా 15వ శతాబ్దంలో వరహ పురాణంలో

5:37మొదటిసారిగా ఉపయోగించారు సామెతలకు నాలుగు

5:40లక్షణాలు ఉన్నాయి అవి సరళత సరసత సహజత

5:43సంక్షిప్త అంటే చిన్న పదాలతో క్లారిటీగా

5:47చమత్కారంగా సహజంగా లోతుగా అర్థం కలిగి

5:51ఉండేవి సామెతలని చెప్పవచ్చు ఇక ఉదాహరణ

5:54సామెతలు చూడండి తెలుగులో సామెతకి నానుని

5:57లోకోక్తి అనే అర్థాలు ఉన్నాయి సామేతని

6:00హిందీలో కహావత్ కన్నడలో గాధే తమిళంలో

6:04ఫలమూలి మలయాళంలో ఫలిం చోల్ అని అంటారు ఇవి

6:08గుర్తున్నవి రాసేయండి ఇక కొన్ని సామెతలు

6:10ఉదాహరణలు చూద్దాము దానం చేయని చేయి కాయలు

6:14కాయని చెట్టు అనేది ఒక సామెత సాటి మనిషికి

6:17దానం చేయాలి సహాయం చేయాలి అలా సహాయం

6:20చేయకపోతే కాయలు కాయని చెట్టుకు ఏ విధంగా

6:23అయితే గుర్తింపు ఉండదో దానం చేయని వారికి

6:25కూడా ఆ విధంగానే గుర్తింపు ఉండదు ఇక ఏడ్చే

6:28వాడికి ఎడమ పక్కన పుట్టేవాడికి కుడి పక్కన

6:31కూర్చోరాదు అనేది సామెత అంటే ఏడ్చేవాడికి

6:34ఎడమ పక్కన కూర్చుంటే ఎడమ చేతితో ముక్కు

6:36చీరి చీమిడి మన మీద వేస్తాడని

6:38పుట్టేవాడికి కుడి పక్కన కూర్చుంటే సూది

6:41కూర్చుకుంటుందని ఈ సామెత ఇలాంటివి మరెన్నో

6:44సామెతలు ఉంటాయి ఎగ్జామ్ లో మీకు వచ్చిన

6:46సామెతలు కూడా రాసి వాటి గురించి

6:49వివరించినా కూడా పర్లేదు ఇక తర్వాత పొడుపు

6:52కథలు పొడుపు కథలు విజ్ఞానాన్ని వినోదాన్ని

6:55ఆలోచనల్ని కలుగజేస్తాయి ఏదైనా ఒక పొడుపు

6:59కథని చెప్పగా ఆలోచిస్తాం మెదడుకి పదును

7:02పెడతాం వ్యక్తిలోని జ్ఞానాన్ని బయట

7:04పెడుతుంది పొడుపు కథలు పొడుపు కథని

7:06ఇంగ్లీష్ లో రీడిల్స్ అని అంటారు పొడుపు

7:09కథకు తట్టు ఇచ్చు కథ విప్పు కథ మొదలైన

7:12పేర్లు అనేవి ఉన్నాయి ఇప్పుడు ఇక పొడుపు

7:15కథ లక్షణాలు చూడండి పొడుపు కథకు బుద్ధి

7:17చతురత ఆశ్చర్యత అలంకారికత చమత్కారికత

7:21ప్రవృత్తి కారికత హాస్యోస్రకత అనే

7:24లక్షణాలు ఉంటాయి అంటే పొడుపు కథలో సంఘటనలు

7:28ఆసక్తికరంగా ఆశ్చర్యంగా చమత్కారంగా అందంగా

7:32హాస్యంతో నిండి ఉంటాయని వీటి యొక్క

7:34లక్షణాలు ఇప్పుడు ఇక కొన్ని పొడుపు కథలు

7:37చూడండి నేను పొడుపు కథలు చెప్తాను మీరు

7:39కామెంట్స్ లో వాటికి ఆన్సర్స్ చెప్పండి

7:42ఎర్రటి పండు మీద ఈగైనా వాలదు ఏంటది ఇక

7:45రెండవది కిటకిట బండి కిటారు బండి ఎందరు

7:48కూర్చున్న విరగని బండి ఏంటది ఇక మూడవది

7:52మూత తెరిస్తే ముత్యాల పేరు ఏమిటది

7:54నాలుగవది నీళ్లలో పుడుతుంది నీళ్లలో పడితే

7:58చస్తుంది ఏంటది ఇక ఐదవది కోన కొమ్మ మీద

8:01మిఠాయి బెల్లం ముట్టుకోబోతే మొదటికి మోసం

8:04ఏమిటది వీటన్నిటికీ నాకు కామెంట్స్ లో

8:06ఆన్సర్ చేయండి ఇదంతా మనకి జానపదం గురించి

8:10ధన్యవాదాలు

Recently added transcripts

Browse the whole transcript library

This transcript was generated from the captions YouTube publishes for this video. Get the transcript of any YouTube video atfreeyoutubetranscribe.com, free, unlimited, no sign-up.