Full transcript
0:00ఈరోజు మన ప్రయాణం ఎటువంటి సైడ్ విజిట్
0:01కోసం కాదు కనీసం డెలివరీ కోసం కూడా కాదు
0:03హలో బికేబో చలో గట్కేసార్ మళ్ళీ టైం
0:06దొరకదేమో అని లంచ్ క్విక్ గా కంప్లీట్
0:07చేసి మన ప్రాడక్ట్ ఆల్రెడీ ఇంట్లో డెలివరీ
0:09అయినాయి కానీ మేడం కి కొన్ని బికేబిన్స్
0:10పైన కంప్లైంట్స్ ఉన్నాయి. పిల్లోస్ పైన
0:12స్టిచ్చింగ్ కొంచెం బయటికి వస్తుంది.
0:13వినాయకుడు పెట్టడానికి ఒక మంచి స్టాండ్
0:14కావాలంటే మెజర్మెంట్స్ తీసుకొని ఉండే
0:16కర్టన్స్ కూడా కొన్ని డెలివరీ చేయాల్సినే
0:17ఉన్నాయి ఫాబ్రిక్ అవైలబిలిటీ లేదని
0:19చేయలేను మేడం అని చెప్పి ఈ హై చైర్ ముంగా
0:21ఒక సెంటర్ టేబుల్ బెడ్ మనమే డెలివరీ
0:22చేసింది దానికి మట్రెసెస్ కావాలంటే
0:24మెజర్మెంట్స్ తీసుకొని ఉండండి. మనం ఎంత
0:25జాగ్రత్తగా టేక్ కేర్ చేసినా డెలివరీ
0:26బాయ్స్ అప్పుడప్పుడు ఇలాంటి మిస్టేక్స్
0:28చేస్తారు. అది రీవర్క్ చేపిస్తామ అనుకోండి
0:29కానీ కస్టమర్ అయితే పానిక్ అవుతారు కదా ఈ
0:31బుడ్డి ఇది బికేపి సోఫాస్ కి మోడలింగ్
0:33చేస్తున్నట్టే అనిపించింది. బేసికల్ గా
0:34నేను ఇక్కడికి వచ్చింది మేడం నుండి
0:35కంప్లైంట్స్ ఇందమని కానీ మేడం ఏమో నాకు
0:37కొత్త ఆర్డర్స్ ఇస్తుంది. ఒక ప్రాబ్లం్
0:38వచ్చిందని కంప్లైంట్ రేస్ చేయంగానే మీరే
0:40వచ్చి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్
0:41చేస్తున్నారు. మళ్ళీ ఇంకా వేరే స్టోర్ కి
0:42వెళ్ళాల్సిన పని ఏముందని మేడం అంటున్నారు.
0:44మనం చెప్పిన క్వాలిటీ ఒకవేళ కస్టమర్
0:45ఇంట్లో లేకపోతే అప్పుడు మనం భయపడాలి.
0:47డెలివరీ బడీస్ నుండి చిన్న చిన్న
0:48మిస్టేక్స్ ఆల్మోస్ట్ మన దగ్గర ఒక 25
0:50స్టిచర్స్ ఉన్నారు. ఈ పిల్లో ఎవడు స్టిచ్
0:52చేసినోడు మనం కనుక్కోలేం. అతి త్వరలో ఇంటి
0:54డోర్లు మళ్ళీ తెలుసుకుంటాయి డోర్లు
0:55తెలుసుకోంగానే మీ బికేబిడు కనిపిస్తాడు.