Full transcript
0:00యమెన్ లోని హూతీల పేరు ఇప్పుడు ప్రపంచ
0:02వ్యాప్తంగా మారుమోగుతోంది. ఒకప్పుడు ఉత్తర
0:04యమెన్ పర్వత ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన
0:07చిన్న మిలిషియా ఇప్పుడు కీలకమైన బాబ్ ఎల్
0:09మెండెబ్ జలసంధినే తన అధీనంలోకి
0:11తెచ్చుకుంది. రెడ్ సీ మీదుగా సాగే
0:13అంతర్జాతీయ నౌకా రవాణను అడ్డుకోగల
0:16స్థాయికి ఎరిగింది. సౌదీ అరేబియాలోని
0:18చమురు గ్యాస్ మౌలిక వసతులపై దాడులు చేయగల
0:21సుదూర క్షిపణులు డ్రోన్లు ఈ హూతీల చేతిలో
0:24ఎలా ఉన్నాయి? అసలు ఎవరు ఈ హూతీలు? పర్వత
0:27ప్రాంతాల్లో చిన్న మిలీషియా నుంచి ఇంతటి
0:30ప్రాంతీయ శక్తిగా ఎలా ఎదగగలిగారు?
0:32కొండల్లో ఉండే చిన్న మిలీషియా ఏకే47 లతో
0:36పాటు గ్రెనేడ్లతో దాడులు చేసే ఫైటర్స్
0:39మెల్లమెల్లగా ప్రాంతీయ శక్తిగా ఎదిగిన
0:41సాయుధ సంస్థ ఇప్పుడు ప్రపంచ వాణిజ్యానికి
0:44కీలకమైన సముద్ర మార్గాన్ని సైతం ప్రభావితం
0:46చేసే స్థాయికి చేరింది. ఇదే యెమెన్ లోని
0:48హౌతి గ్రూప్. 1990 ల చివరిలో ఉత్తర యమెన్
0:51లో జైషియా ముస్లిం పునరుజ్జీవన ఉద్యమంగా
0:54హౌతీల ప్రస్థానం మొదలైంది. హౌతి కుటుంబం
0:57నాయకత్వంలో ఏర్పడిన ఈ ఉద్యమం యమెన్
0:59ప్రభుత్వంతో ఏకంగా ఆరు యుద్ధాలు చేసింది.
1:02ఆ పోరాటాలే హౌతీలకు బలమైన స్థానిక
1:04మిలీషియాను నిర్మించుకునే అవకాశం ఇచ్చాయి.
1:062011 లో అరబ్ స్ట్రింగ్ ప్రభావంతో యమెన్
1:09లో కేంద్ర ప్రభుత్వం బలహీనపడింది. అదే
1:12హౌతీలకు సరిగ్గా కలిసి వచ్చింది.
1:14ప్రభుత్వం బలహీనతను ఉపయోగించుకొని మరిన్ని
1:16ప్రాంతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు.
1:18అదే సమయంలో ఇరాన్తో పాటు లెబనాన్ కు
1:20చెందిన హెస్బోలాతోను సంబంధాలు బలోపేతం
1:23చేసుకున్నారు. 2014లో ఏకంగా రాజధాని సనాను
1:27స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వాన్ని
1:29గద్దెదించారు. గల్ఫ్ దేశాల మద్దతుతో
1:32కొనసాగుతున్న రాజకీయ పరివర్తన ప్రక్రియకు
1:34తాము బ్రేకులు వేశారు. దీంతో హౌతీలపై సౌదీ
1:37అరేబియా నేతృత్వంలోని సైనిక కూటమి
1:39రంగంలోకి దిగింది. అక్కడి నుంచి యమెన్లో
1:42సుదీర్ఘ అంతర్యుద్ధం మొదలైంది. ఏళ్ల తరబడి
1:45సాగిన యుద్ధం చివరకు ప్రతిష్టంభనకు దారి
1:47చేసింది. 2022లో ఐక్యరాజ్య సమితి
1:50మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ కుదిరింది.
1:52కానీ 2023 నుంచి 2025 వరకు ఇజ్రాయిల్
1:56హమాస్ గాజా యుద్ధం సమయంలో హౌతీలు మరోసారి
1:59అంతర్జాతీయంగా తెరపైకి వచ్చారు.
2:01పాలస్తీనియన్లకు సంఘీభావంగా రెడ్ సీలో
2:03అంతర్జాతీయ నౌకలపై క్షిపణలు డ్రోన్లతో
2:06దాడులు చేశారు. ఇప్పుడు మరోసారి యమెన్లో
2:08యుద్ధం ముదిరింది. ఫిబ్రవరి 28 నుంచి
2:10అమెరికా దాడులను ఎదుర్కొంటున్న తమ ప్రధాన
2:12మిత్ర దేశం ఇరాన్ కు మద్దతుగా హౌతీలు రెడ్
2:15సీ నౌకా రవాణతో పాటు సౌదీ అరేబియాలో
2:17నియంధన మౌలిక వసతులపై కూడా దాడులు
2:19చేస్తున్నారు. యమెన్లో 2022 నాటి కాల్పుల
2:22విరమణ ఇటీవలివారాల్లో కుప్పకోలింది. మళ్ళీ
2:25పాత యుద్ధ ప్రాంతాల్లో పోరు మొదలైంది.
2:27ఉత్తరాన మారేబ్ జబఫ్ గవర్నరేట్లు దక్షిణ
2:30ఎత్తైన ప్రాంతాల్లోని తైజ్ నగరం మధ్య
2:33యమెన్ లోని తాలే రెడ్ సీ తీర ప్రాంతంలోని
2:36తిహామా ఇలా అనేక ప్రాంతాల్లో యుద్ధం
2:38కొనసాగుతోంది. అయితే గతవారం హౌతీలు మెరుపు
2:41వేగంతో చేసిన దాడి పరిస్థితులను పూర్తిగా
2:43మార్చేసింది. మొదట మోచాఫోర్ట్ నగరాన్ని
2:46హౌతీలు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత
2:48తిహామాలోని మిగిలిన రెడ్ సీ తీర ప్రాంతాలు
2:51దీవులపై కూడా వారు పట్టు సాధించారు. దీంతో
2:54దాదాపు మొత్తం తీర ప్రాంతంలో హౌతీలకు తమ
2:56ఆయుధాలను మోహరించే అవకాశం లభించింది.
2:58ముఖ్యంగా కేవలం 19 కిలోమీటర్ల వెడల్పూర్ణ
3:01కీలకమైన బాబ్ ఎల్ మండేప్ జలసంధికి
3:03ఎరువైపుల తమ గన్స్ ను ఏర్పాటు చేసుకునే
3:06స్థితికి చేరుకున్నారు హౌతీలు. ఇది
3:08అంతర్జాతీయ నౌకయానానికి అత్యంత కీలకమైన
3:10మార్గం. బాబ్ ఎల్ మండేప్ పై హౌతీల పాగా
3:13అంటే రెడ్ సీలో నౌకా రవాణపై పూర్తి పట్టు
3:16సాధించినట్లే. సౌదీ అరేబియా నుంచి ఆసియాకు
3:18వెళ్ళే సమురి ఎగుమతులకు ఈ మార్గం అత్యంత
3:21కీలకం. అందుకే హౌతీల తాజా విస్తరణ కేవలం
3:24యమెన్ అంతర్గత పోరుగా కాకుండా అంతర్జాతీయ
3:26స్థాయిలో ప్రాధాన్యతను సంతరించుకుంది.
3:28అంతేకాదు అక్కడి నుంచి దక్షిణ దిశగా ఏడన్
3:31వైపు మరో మార్గం కూడా ఏర్పడే అవకాశం ఉందని
3:34విశ్లేషకులు చెబుతున్నారు. హౌతీల దూకుడును
3:36అడ్డుకునేందుకు సౌదీ అరేబియా ప్రభుత్వం
3:38అనుకూల బలగాలకు మద్దతుగా వైమానిక దాడులు
3:41నిర్వహిస్తోంది. క్షిపణలు డ్రోన్లు సుదూర
3:43లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యమై హౌతీలను
3:46అంతర్జాతీయ ప్రమాదకారీగా మార్చింది. హౌతీల
3:48బాలిస్టిక్ క్షపణలు 1800 కిలోమీటర్లకు
3:51పైగా దూరంలో ఉన్న ఇజ్రాయిల్లో కూడా దాడులు
3:53చేయగలిగాయి. 2025లో ఇజ్రాయిల్ లోని ప్రధాన
3:56విమానాశ్రయం పరిధిలోను ఓ హౌతీ క్షపణి
3:59పడింది. సౌదీ అరేబియాలోని నగరాలు కీలక
4:01మౌలిక వసతులపై కూడా హౌతీలు పదే పదే దాడులు
4:04చేశారు. రెడ్ సీలో నౌకలపై క్షపణి దాడులతో
4:07సముద్ర రవాణకు మరింత అంతరాయం కలిగించారు.
4:10డ్రోన్లు కూడా హౌతీల ఆయుధ సామర్థ్యంలో
4:12కీలకంగా మారాయి. సౌదీ లక్ష్యాలపై పదే పదే
4:15డ్రోన్ దాడులు చేశారు. తాజాగా యమెన్
4:17యుద్ధభూమిలో కూడా డ్రోన్ల వినియోగం భారీగా
4:19పెరిగింది. 2022 కాల్పుల విరమణకు ముందు
4:22జరిగిన యుద్ధంతో పోలిస్తే ఇప్పుడు హౌతీల
4:24డ్రోన్ వినియోగంలో గణనీయమైన మార్పు
4:26కనిపిస్తోంది. సెప్టెంబర్ మొదటి వారం
4:28నుంచి హౌతీ మిలిటరీ మీడియా విడుదల చేసిన
4:30వీడియోలు ఆ సంస్థ ఆయుధ సామర్థ్యం మరింతగా
4:33పెరిగిందని ఇండికేషన్స్ ఇస్తున్నాయి. ఆ
4:35వీడియోలో డ్రోన్ల నుంచి వాహనాలపై మోటార్లు
4:38ఇతర బాంబులు జారవిడవడం కనిపిస్తుంది.
4:40రాకెట్లు క్షిపణలు ప్రయోగించే దృశ్యాలు
4:42ఉన్నాయి. హై రెజల్యూషన్ డ్రోన్లతో తీసిన
4:44వీడియోల్లో భవనాలు ట్రక్కులపై ఖచ్చితమైన
4:47దాడుల దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి.
4:48భూమిపై హౌతి ఫైటర్లు పికప్ వాహనాల్లోనూ
4:51కాళీ నడక ద్వారా కదులుతున్నట్లుగా
4:53వీడియోలు చూపిస్తున్నాయి. చాలా మంది అరబ్
4:56సంప్రదాయ దుస్తుల్లోనే కనిపిస్తున్నారు.
4:58మరికొందరు క్మాఫ్లాస్ యూనిఫార్మ్లలో
5:00ఉన్నారు. వారి చేతుల్లో తేలికపాటి భారీ
5:03మషీన్ గన్స్ స్కోప్డ్ రైఫిల్స్ కూడా
5:05కనిపిస్తున్నాయి. తిహామాలో సౌదీ మద్దతు
5:07ఉన్న బలగాల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధ
5:09సంపత్తిని కూడా హౌతీలు ప్రదర్శించారు.
5:11ఆర్మర్డ్, కాంబాట్ వాహనాలు, ట్యాంక్,
5:14ఆర్టిలరీ గన్, సాటిలైట్ డిష్ చిన్నపాటి
5:16ఆయుధాలు, డ్రోన్ జామింగ్ పరికరాలు ఇలా
5:19భారీ స్థాయిలో సైనిక సామాగ్రిని స్వాధీనం
5:22చేసుకున్నట్లు వీడియోల్లో స్పష్టంగా
5:24కనిపిస్తుంది. అయితే ఈ స్వాధీనం చేసుకున్న
5:26ఆయుధాలను యుద్ధంలో ఉపయోగిస్తున్న దృశ్యాలు
5:28మాత్రం ఎంతకీ కనిపించలేదు. అసలు ఇంతటి
5:31ఆయుధ సామర్థ్యం హౌతీలకు ఎలా వచ్చింది?
5:342025లో ఐక్యరాజ్య సమితి నిపుణల కమిటీ
5:36సమర్పించిన నివేదిక ప్రకారం క్షిపణలు
5:39డ్రోన్ల టెక్నాలజీని హౌతీలు సాంకేతిక
5:41సహకారంతో పాటు దేశీయంగా తయారు
5:43చేసుకుంటున్నారు. ఐక్యరాజ్య సమితి ఆయుధ
5:45ఆంక్షలు అమల్లో ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున
5:47ఆయుధాల అక్రమ రవాణ కొనసాగినట్లు ఆ నివేదిక
5:50పేర్కొంది. ఒమాన్ సరిహద్దు మీదుగా
5:52భూదారుల్లో సముద్ర మార్గాల్లోనూ ఆయుధాల
5:54స్మగ్లింగ్ జరిగినట్లు గుర్తించారు.
5:56స్వాధీనం చేసుకున్న సామాగ్రిలో డ్రోన్
5:58కంట్రోల్ పరికరాలు ఉన్నాయి. నౌకల
5:59నావిగేషన్ డేటాను స్వీకరించే పరికరాలు
6:02ఉన్నాయి. డ్రోన్ ఇంజిన్లు క్షపణి
6:03విడిభాగాలు కూడా ఉన్నాయి. 2023 లో
6:06ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం పూర్తి
6:08డ్రోన్లతో పాటు బాలిస్టిక్ క్షపణల
6:10విడిభాగాలు రసాయనిక ఫ్రీ కర్సర్లు ఇరాన్
6:12తయారు చేసిన యాంటీ ట్యాంక్ క్షిపణలు కూడా
6:14పట్టుబడ్డాయి. ఇరాన్ కు చెందిన కొన్ని
6:16వర్గాలు హౌతీలకు ఆయుధాలు నిపుణలను
6:19అందించినట్లు చెబుతున్నాయి. అయితే యూఎన్
6:21ఐధ అంశాలను ఉల్లంఘిస్తూ అవతీలకు ఆయుధాలు
6:24అందించామన్న ఆరోపణలను ఇరాన్ అధికారికంగా
6:27ఖండించింది. 2025లో ఇంటర్నేషనల్
6:29ఇన్స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్స్ స్టడీస్
6:31ఐఐఎస్ఎస్ చేసిన అంచనా ప్రకారం అతీలు దేశీయ
6:34ఆయుధ తయారీలో పురోగతి సాధించినప్పటికీ
6:37కీలక సాంకేతిక పరిజ్ఞానం అత్యాధునిక
6:39సామర్థ్యాల కోసం ఇప్పటికీ ఇరాన్ పై
6:41ఆధారపడుతున్నారు. అంటే స్వదేశీ తయారీ
6:44పెరిగిన ఇరాన్ సహకారం పూర్తిగా
6:46తొలగిపోలేదన్న మాట. యుద్ధ తంత్రాల్లోనూ
6:49హౌతీలు కాకలు తీరారు. ఐక్యరాజ్య సమితి
6:51నిపుణల నివేదిక ప్రకారం చొరబాట్లు డ్రోన్
6:54దాడులు ఫ్రంట్ లైన్లలో షెల్లింగ్
6:56మందుపాతలు ఇతర పేలుడు పరికరాల ఏర్పాటు
6:58హౌతీల ప్రధాన వ్యూహాల్లో ఉన్నాయి. వారి
7:01బలగాల సంఖ్య కూడా భారీగా పెరిగింది. యూఎన్
7:03నిపుణుల అంచనా ప్రకారం హౌతీల వద్ద సుమారు
7:063ల50 వేల మంది ఫైటర్లు ఉన్నారు. అయితే ఈ
7:09నియామకాల్లో 18 ఏళ్ల లోపు బాలల్ని కూడా
7:11చేర్చుకున్నట్లు నివేదిక పేర్కొంది. హౌతీల
7:13సైనిక పరివర్తనలో ఇరాన్ హెస్బుల్లా శిక్షణ
7:16కీలక పాత్ర పోషించిందని ఎమెన్ వ్యవహారాల
7:18విశ్లేషకులు చెబుతున్నారు. మధ్య ఆసియా
7:20విశ్లేషకుల ప్రకారం అరబ్ స్ప్రింగ్
7:22తర్వాతే ఇరాన్ హెస్బుల్లా శిక్షణ హౌతీలకు
7:25అందడం ప్రారంభమైంది. ఈ శిక్షణతో హౌతీలు
7:27సాధారణ మిలీషియా స్థాయి నుంచి మరింత
7:30వ్యవస్థీకృత సైనిక బలగాలుగా మారారని ఆయన
7:32పేర్కొన్నారు. వారి నిర్మాణం కదలికలు
7:35ఆపరేషన్లలో కూడా మరిన్ని మార్పులు
7:37సంభవించినట్లు వివరించారు.
7:392025లో హౌతీల వద్ద హెజబోల్లాకు చెందిన
7:41క్షిపణీ డ్రోన్ ఆపరేటర్లు ఉన్నట్లు
7:43ఐక్యరాజ్య సమితి నిపుణులు గుర్తించారు.
7:45అంతేకాదు ఇరాన్ ఖుద్ ఫోర్స్ జనరల్ అబ్దుల్
7:48రజా వహలాయి కొంతకాలం యమన్లో ఉండి ఔతీలతో
7:51కలిసి పని చేసినట్లు కూడా యూఎన్ నిపుణులు
7:53పేర్కొన్నారు. అలా 1990 లలో ఉత్తర యమెన్
7:56పర్వత ప్రాంతాల్లో మొదలైన ఓ చిన్న
7:58జైదీషియా ఉద్యమం 2014 లో రాజధాని
8:02స్థానాన్ని స్వాధీనం చేసుకున్న తిరుగుబాటు
8:04బలగంగా మారింది. ఆ తర్వాత సుదీర్ఘ
8:06అంతర్యుద్ధంలో పోరాడింది. ఇరాన్
8:09హెస్బుల్లా మద్దతుతో క్షిపణలు డ్రోన్ల
8:11సామర్థ్యాన్ని మరింతగా పెంచుకుంది.
8:13ఇప్పుడు బాబ్ ఎల్ మండేప్ పై పట్టు సాధించి
8:16ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన డ్రెడ్ సీ
8:18మార్గాన్ని ప్రభావితం చేయగల ప్రాంతీయ
8:20శక్తిగా ఎదిగింది. చిన్న పర్వత మిలీషియా
8:23నుంచి ప్రపంచ నౌకాయానాన్ని కదిలించే
8:25స్థాయికి హౌతీల ప్రస్థానం సాగింది.