Full transcript
0:00ఫ్లై దుబాయ్ విమానంతో కో పైలట్
0:02సృష్టిద్దాం అనుకున్న మారణ హోమం
0:04ప్రణాళికలను విచారణ అధికారులు అతడి నోటి
0:06నుంచే కక్కిస్తున్నారు. అచ్చం 9/1 తరహాలో
0:09భారీ ఉగ్రదాడి చేద్దామని కో పైలట్
0:11భావించినట్లు దర్యాప్తులు తేల్చారు.
0:13ఇజ్రాయిల్ లోని ఆకాశ హమ్యాలు లేదా బెన్
0:16గురియర్ విమానాశ్రయంపై విమానాన్ని కూల్చి
0:19విద్వంసం సృష్టించాలని కుట్ర చేసినట్లు
0:21స్పష్టమైంది. ఇప్పటికే నిందితుడు ఆ
0:23విమానాశ్రయంలో రెక్కీ కూడా
0:25నిర్వహించినట్లు తెలిసింది. జూలైలోనే ఈ
0:27ఉగ్రదాడి చేద్దాం అనుకున్న అల్ హమ్మామి
0:29అనుకోకుండా తన మిత్రుడు ఆ విమానంలో
0:31ఉండడంతో ఆ ప్రణాళికను వాయిదా
0:33వేసుకున్నట్లు స్పష్టమైంది.
0:37ఫ్లై దుబాయ్ విమానం కూల్చివేత యత్నం వెనుక
0:409/1 తరహ భారీ ఉగ్ర కుట్ర దాగి ఉన్నట్లు
0:43దర్యాప్తులో వెల్లడయింది. ఇజ్రయిల్ లోని
0:45టెల్ అవీవిలో ఉన్న ఆకాశ హార్మయాలను గాని
0:48బెన్ గురియన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని
0:51గాని లేదా జోర్డాన్ లోని అమెరికా సైనిక
0:54స్థావరాన్ని గాని డీకొట్టి విమానాన్ని
0:56కూల్చేయాలన్నది ఓమన్ కు చెందిన కో పైలట్
0:59హమాం అల్ హమ్మామి లక్ష్యంగా తేలింది.
1:01కెప్టెన్ స్మిత్ మచ్చర్ ప్రతిఘటనతో ఆ కో
1:04పైలట్ తొలి ప్లాన్ విఫలమైంది. దీంతో
1:06వెంటనే విమానాన్ని ఎడారిలో కూల్చేందుకు
1:09ఇంజన్ స్విచ్లు ఆఫ్ చేశాడు. అప్పుడు ఒక్క
1:11నిమిషంలోపే 16వేల అడుగుల కిందకు పడిపోయిన
1:14విమానాన్ని ప్రయాణికులు ఇద్దరు ఆఫ్ డ్యూటీ
1:17పైలట్లు చాకచక్యంగా అదుపులోకి తీసుకొని
1:20సౌదీలోని తబూక్ ఎయిర్పోర్ట్ లో అత్యవసర
1:23ల్ాండింగ్ చేశారు. [సంగీతం]
1:38[సంగీతం]
1:43ఈ దాడి కోసం హమామీ పక్కా ప్రణాళికతోనే
1:46ఫ్లై దుబాయ్ సంస్థలో చేరాడు. చెల్లావీవుకు
1:49ఏ సంస్థ విమానాలు నడుపుతుందో ముందే
1:51పరిశీలించి మరి ఫ్లై దుబాయ్ ను
1:53ఎంచుకున్నట్లు విచారణలో అధికారుల ఎదుట
1:56అంగీకరించాడు. ఫ్లై దుబాయ్లో చేరిన తర్వాత
1:58బెన్ గురియన్ విమానాశ్రయానికి పలుమార్లు
2:01విమానం నడిపిన అతడు జూన్ లో నిగా సమాచార
2:04సేకరణ రెక్కీ కోసమే పూర్తి సమయం
2:07వెచ్చించాడు. వాస్తవానికి జూలైలోనే దాడి
2:09చేయాలని భావించిన సిబ్బందిలో తన
2:12స్నేహితుడు ఉండడంతో ఆపరేషన్ను వాయిదా
2:14వేసుకున్నాడు.
2:17[సంగీతం]
2:27[సంగీతం]
2:37[సంగీతం]
2:38ఈ ఘటనతో ఫ్లై దుబాయ్ సంస్థతో పాటు
2:40ఇజ్రాయిల్ నిఘా భద్రత వైఫల్యాలు తీవ్ర
2:43చర్చనీయ అంశంగా మారాయి. 29 ఏళ్ల హమామి
2:46తండ్రి ఓమాన్ దేశస్తుడు కాగా తల్లి
2:48సిరియాకు చెందినవారు. సిరియా అంతర్యుద్ధ
2:51సమయంలో అక్కడున్న హమామి అల్కైదాకు
2:54మద్దతుగా ఆన్లైన్లో పోస్ట్లు చేశాడు. అతని
2:56తీవ్రవాద భావజాలాన్ని పసిగట్టిన ఓమన్ తమ
2:59దేశంలో విమానాలు నడపకుండా ముందే నిషేధం
3:02విధించింది. సొంత దేశమే బాన్ చేసిన ఒక
3:04ఉగ్రవాద సానుభూతి పరుని ఫ్లై దుబాయ్
3:07విధుల్లోకి ఎలా తీసుకుందన్న దానిపై దుమారం
3:10రేగుతోంది. మరోవైపు ప్రయాణానికి ముందు
3:12విమాన సిబ్బంది పేర్లు వివరాలను
3:14ఇజ్రాయిల్కు ఫ్లై దుబాయ్ అందజేసింది.
3:17అందులో ఓమన్ పైలట్ ఉన్నప్పటికీ సరైన నిఘా
3:20పెట్టకుండా ఇజ్రాయిల్ అధికారులు
3:22అనుమతించడం భద్రతా వైఫల్యాలకు అర్థం
3:24పడుతుంది.