Free YouTube Transcribe

Video transcript

జానపదం || Degree final year || 5th semester || Janapadam (part 1) || Telugu || Matrubhasha

Matrubhasha · 638 words · 3 min read

Want to search this transcript, jump the video from any line, or download it as TXT, SRT, or VTT?

Open in the transcript tool

Full transcript

0:00అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో

0:02డిగ్రీ ఫైనల్ ఇయర్ ఫిఫ్త్ సెమిస్టర్ మూడవ

0:04యూనిట్ వచన సాహిత్యం ఇందులో జానపదం అనే

0:07దాని గురించి తెలుసుకుందాము ముందుగా ఈ

0:10విషయాలన్నిటి గురించి తెలుసుకోండి

0:12ఎందుకంటే మనం ఆ పాఠ్యాంశంలోకి వెళ్లే

0:14ముందు అందులో ఏమేమి ఉన్నాయో తెలవాలి కదా

0:16కాబట్టి ముందు వీటి గురించి తెలుసుకుందాం

0:18చూడండి జానపదం గురించి తెలుసుకోవాలి

0:21తర్వాత జానపద సాహిత్య లక్షణాలు తర్వాత

0:24జానపద సాహిత్యాన్ని మూడు శాఖలుగా

0:27వర్గీకరించారు గేయ శాఖ వచన శాఖ దృశ్య శాఖ

0:31ఈ మూడింటిలో మళ్ళీ అందులో టాపిక్స్ అనేవి

0:33ఉన్నాయి వచన శాఖలో సామెయితలు పొడుపు కథలు

0:37దృశ్య శాఖలో యక్షగానం ఒగ్గు కథ తోలు

0:40బొమ్మలాట గంగిరెద్దులాట ఇవన్నీ దృశ్య

0:42శాఖలో ఉన్నాయి ఇలా ఒకదాని తర్వాత ఒకటి

0:45తెలుసుకుందాము ముందుగా జానపదం అంటే ఏంటో

0:47చూడండి జానపదం అంటే పల్లెటూరు అని అర్థం

0:51జానపదం అంటే ప్రజలు నివసించే గ్రామీణ

0:54ప్రాంతం అని అర్థం జానపదం అంటే

0:56పల్లెటూరులో నివసించే వారి జీవన విధానం

0:59కానీ సంస్కృతి కలలు సంగీతం నాట్యం కథలు

1:04వారి ఆచారాలు అలవాట్లు ఆటలు పాటలు మొదలైన

1:08విషయాలను జానపద విజ్ఞానం అంటారు జానపద

1:12విజ్ఞానాన్ని ఇంగ్లీష్ లో ఫోక్లోర్ అని

1:15అంటాము జానపదాన్ని ఫోక్ అని అంటాము జానపద

1:18విజ్ఞానాన్ని ఫోక్లోర్ అని అంటాము ఫోక్

1:21అంటే సామాన్య ప్రజలు నిరక్షరాస్యులు అని

1:24అర్థం అంటే వారు చదువుకోకున్నా కానీ వారి

1:26జీవిత అనుభవాలు ప్రకృతికి వారికి ఉన్న

1:30అనుబంధం ఎంతో అపారమైంది లో అంటే పాండిత్యం

1:33లేదా విజ్ఞానం అని అర్థం మొత్తంగా జానపద

1:36విజ్ఞానం అని చెప్పవచ్చు జానపద విజ్ఞానం

1:39పై మొదటిసారి దృష్టి పెట్టిన వారు

1:41గ్రీమ్స్ సోదరులు వీరి పూర్తి పేరు ఏంటంటే

1:45విలియం జాన్ థామ్స్ ఎవరు గ్రీమ్స్

1:49సోదరులు జానపద సాహిత్యాన్ని ఇంగ్లీష్ లో

1:52ఫోక్ లిటరేచర్ అని అంటాము జానపదాన్ని ఫోక్

1:55అంటాము జానపద విజ్ఞానం పాండిత్యాన్ని ఫోక్

1:59లో అని అంటాము జానపద సాహిత్యాన్ని ఫోక్

2:02లిటరేచర్ అని అంటాము ఇప్పుడు ఇక జానపదం

2:05యొక్క లక్షణాల గురించి తెలుసుకుందాము

2:07జానపద సాహిత్యానికి ఐదు లక్షణాలు ఉన్నాయి

2:10మొదటిది జానపద సాహిత్యంలో కథను గేయాన్ని

2:14ఎవరు రాశారో మనం చెప్పలేం కథలు గేయాలు

2:17వంటివి తరతరాలుగా వస్తున్నాయి ఎవరు రాశారు

2:20మొదటిగా అనే విషయాన్ని మనమైతే చెప్పలేము

2:23రెండవది ఆశు రచన పల్లె ప్రజలు పనిలో

2:26భాగంగా తమ అలసటని మర్చిపోవడానికి అప్పటి

2:29ఎప్పటికప్పుడు పాటలని కథలని అల్లి చెప్తూ

2:32ఉంటారు మనం కూడా ఏదైనా పండుగల్లో

2:35పెళ్లిల్లో సంతోషంగా అనిపించినప్పుడు

2:37వెంటనే పాటలు పాడతాం దాన్నే ఆశు రచన

2:40అంటాము సందర్భాన్ని బట్టి లోపల ఉన్న భావం

2:43అనేది బయటకు రావటం ఇక మూడవది జానపద

2:46సాహిత్యం అనేది ఒక వ్యక్తి నుండి మరో

2:49వ్యక్తికి లేదా ఒక తరం నుండి మరో తరానికి

2:52సమాజానికి నోటి ద్వారా చెప్పడం

2:54వ్రాతపూర్వకంగా కాకుండా నోటి ద్వారా

2:57చెప్పడం అని ఇక నాలుగవది శిష్ట సాహిత్యం

3:00లో లాగా జానపద సాహిత్యంలో ఛందస్సు నియమాలు

3:03ఉండవు శిష్ట సాహిత్యంలో ఛందస్సు నియమాలు

3:06అనేవి ఉంటాయి కానీ జానపద సాహిత్యంలో

3:09ఛందస్సు నియమాలు కానీ ఎలాంటి నియమాలు

3:11ఉండవు ఇక చివరిది ఐదవది ఖచ్చితంగా జానపద

3:15సాహిత్యం అనేవి ఎప్పుడు ప్రారంభమైనవో

3:17అనేది ఎవరికీ తెలియదు మాటల ద్వారా తర్వాత

3:20పాటలు కథలు అలా మొదలవుతూ వచ్చాయి ఎప్పుడు

3:24మొదలైంది అని చెప్పలేము ఇప్పుడు ఇక జానపద

3:27సాహిత్య వర్గీకరణ గురించి చూద్దాము జానపద

3:29సాహిత్య సాహిత్యాన్ని మూడు శాఖలుగా

3:31వర్గీకరించారు గేయ శాఖ వచన శాఖ దృశ్య శాఖ

3:35ఈ మూడింటి గురించి తెలుసుకుందాం చూడండి

3:38ముందు గేయ శాఖ గురించి తెలుసుకుందాం

3:40గేయానికి పాట గీతం పదం వంటి పర్యాయ పదాలు

3:45ఉన్నాయి ఏంటి పాట గీతం పదం ఇవన్నీ కూడా

3:48గేయానికి పర్యాయ పదాలు జానపద సాహిత్యంలో

3:51గేయ శాఖ ఎంతో ప్రధానమైన స్థానం ఉంది

3:54జానపదులు అంటే పల్లె ప్రజలు వారు బాధలో

3:58ఉన్నప్పుడు కానీ ఆనందం కలిగిన నప్పుడు

4:00కానీ పనులు చేస్తున్నప్పుడు కూని రాగమే

4:03గేయమైందని చెప్పవచ్చు పాట ఎప్పుడు

4:06పుట్టిందో కానీ అది పుట్టింది మాత్రం

4:08జానపదుల నుంచే అంటే పల్లె ప్రజల నుంచే

4:11పుట్టింది పుట్టినప్పటి నుండి మనం

4:13పుట్టినప్పటి నుండి మనిషి చనిపోయే వరకు

4:16ఎన్నో పాటలు ఉన్నాయి ఇందులో రెండు రకాల

4:18గేయాలు ఉన్నాయి చూడండి కథ సహిత గేయాలు కథ

4:21రహిత గేయాలు కథ సహిత గేయాలు అంటే పాటల

4:24రూపంలో కథను వినిపిస్తారు ఏదైనా ఒక కథ

4:28ఉంటే దాన్ని పాట రూపంలో వినిపించడాన్నే

4:30ఏమంటాం కథ సహిత గేయాలు అంటాము ఇలా కథ

4:33రూపంలో ఉన్నదాన్ని పాట రూపంలో వినిపించడం

4:36ద్వారా వినే వాళ్ళ హృదయాలకు ఎంతగానో

4:39ఆకట్టుకుంటుంది ఇందులో శ్రామిక స్త్రీల

4:42గేయాలు వృత్తి సంబంధిత గేయాలు స్త్రీల

4:44పాటలు పౌరాణిక పాటలు చారిత్రక మత సంబంధ

4:49గాధలు ఎన్నో ఉన్నాయి ఇప్పుడు ఇక కథ రహిత

4:52గేయాలు కథ రహిత గేయాలు అంటే కథ లేకుండా

4:55భావాన్ని వ్యక్తపరిచే గేయ రూపంలో చెప్పబడే

4:58పాటలు ఎలాంటి కథ లేకుండా భావాన్ని మాత్రమే

5:01వ్యక్తం చేసే పాటలు అందులో స్త్రీల పాటలు

5:04సంక్రాంతి పాటలు బతుకమ్మ పాటలు పారమార్థిక

5:07గేయాలు అంటే భక్తి గీతాలు బొబ్బిలి కథ

5:10కాటమరాజ కథ ఇలాంటివి ఉన్నాయి ఇక గేయ శాఖకు

5:14సంబంధించిన క్వశ్చన్స్ ఏమైనా మనకి ఎగ్జామ్

5:17లో వస్తే ఈ కథ రహిత కథ సహితకి పాటలు కూడా

5:20ఉదాహరణగా రాసుకోవచ్చు స్త్రీల పాటలు

5:22సంక్రాంతి పాటలు బొడ్డమ్మ పాటలు బతుకమ్మ

5:26పాటలు ఇలాంటివి కూడా మీకు వచ్చినవి

5:28ఉదాహరణతో రాసుకోవచ్చును ఇక జానపద సాహిత్య

5:31వర్గీకరణలో దృశ్య శాఖ మరియు వచన శాఖ మరో

5:35వీడియోలో తెలుసుకుందాము ఎందుకంటే అన్నీ

5:37ఒకే దగ్గర చెప్పటం వల్ల మీకు క్లారిటీ

5:39అనేది ఉండదు కాబట్టి మరొక వీడియోలో దృశ్య

5:42శాఖ వచన శాఖల గురించి తెలుసుకుందాము

5:44ధన్యవాదాలు

Recently added transcripts

Browse the whole transcript library

This transcript was generated from the captions YouTube publishes for this video. Get the transcript of any YouTube video atfreeyoutubetranscribe.com, free, unlimited, no sign-up.